సోనాలి రౌత్
సోనాలి రౌత్ ఒక భారతీయ మోడల్ మరియు నటి. 2010 లో, ఆమె కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు మోడల్ గా చేసింది. 2014 లో ఆమె రణవీర్ సింగ్ తో కలిసి మాగ్జిమ్ కు మోడల్ గా చేసింది. 2014 లో బాలీవుడ్ చిత్రం ది ఎక్స్ పోస్ తో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది.
ఈ గ్యాలరీని పంచుకోండి